Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియ. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్న అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్.
* నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. జార్ఖండ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81, మేజిక్ ఫిగర్ 41
Also Read
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
- EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
* నేడు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు.. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన ప్రియాంకగాంధీ.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటిచేసిన ప్రియాంక
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణం..
* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా..
* తిరుమల: ఇవాళ ఆన్లైన్లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు ,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల.. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నాం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల
* తూర్పుగోదావరి జిల్లా: నేడు, రేపు కొత్త ఓట్లు నమోదు.. ప్రతి పోలింగ్ బూత్ లో స్పెషల్ సమ్మురీ రివిజన్ 2025లో భాగముగా స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమం.. ఓటు నమోదు కార్యక్రమంలో 1 జనవరి 2025వ తేదిన నాటికి 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు అర్హులు
* శ్రీ సత్యసాయి : నేడు సత్యసాయిబాబా 99వ జయంతి. ముస్తాబైన పుట్టపర్తి ప్రశాంతి నిలయం. వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన స్వదేశీ, విదేశీ భక్తులు. వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి ప్రశాంతి నియం చేరుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.
* అల్లూరి ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగ మంచు.. ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత… పాడేరు లో 13, మినుములూరు వద్ద 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర మంత్రులు.నారాయణ.. ఆనం రామనారాయణ రెడ్డిలు నెల్లూరులో జరిగే జడ్పీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొంటారు
* హైదరాబాద్: నేడు శిల్పరామంలో లోక్ మంథన్ భాగ్యనగర్ – 2024లో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. లోక్ మంథన్ రిసెప్షన్ కమిటీ చైర్మన్ హోదాలో లోక్ మంథన్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి
* నేడు ములుగులో మంత్రి సీతక్క పర్యటన..
* నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
* అనంతపురం : గుంతకల్లు పట్టణంలోని సిఐటియు కాలనీలో పైప్ లైన్ మరమ్మత్తు కారణంగా నేటి నుంచి రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం.
* శ్రీ సత్యసాయి : చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం.
* శ్రీ సత్యసాయి : సత్యసాయిబాబా 99వ జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలో రక్తదాన శిబిరం,బట్టలు పంపిణీ,అన్నదాన కార్యక్రమం.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!