Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News What Powers Does Raga Have As Leader Of Opposition In Lok Sabha What Will Be His Salary

Leader Of Opposition: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి ఎలాంటి అధికారాలు ఉంటాయి..? జీతం ఎంత..?

Published Date :June 26, 2024 , 2:05 pm
By Venu Goapl Reddy
  • 10 ఏళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష నేత..
  • ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ..
  • ప్రతిపక్ష నేత అధికారులు
  • జీతం వివరాలు..
  • పలు కమిటీల్లో కీలకం..
Leader Of Opposition: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి ఎలాంటి అధికారాలు ఉంటాయి..? జీతం ఎంత..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Leader Of Opposition: 10 ఏళ్ల తరువాత తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత వచ్చారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంది. సాధారణంగా లోక్‌సభలోని మొత్తం స్థానాల్లో 10 శాతం సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈ సారి కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

పార్లమెంటు చట్టం, 1977లో ప్రతిపక్ష నాయకుల జీతాలు మరియు అలవెన్సుల ప్రకారం రాహుల్ గాంధీ జీతం పొందుతారు. అనేక సౌకర్యాలను కలిగి ఉంటారు. ప్రతిపక్ష నేత సభలో ఎడమ వైపు ముందు వరసలో కూర్చుంటారు. గాంధీ కుటుంబంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల తర్వాత ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు.

ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అధికారాలు..?

10 ఏళ్ల తర్వాత తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతను చూస్తున్నాం. ప్రతిపక్ష పాత్ర లేకుండా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారుతుంది. రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ మంత్రి హోదా, జీతం, అలవెన్స్ లభిస్తాయి. జీతం రూ. 3.3 లక్షలు లభిస్తుంది. కేబినెట్ మంత్రికి ఉండే భద్రత కల్పిస్తారు. ఇందులో Z+ సెక్యూరిటీ కూడా ఉంటుంది. కేబినెట్ మంత్రి తరహా ప్రభుత్వ బంగ్లా ఉంటుంది.

ప్రధాన ఎన్నిక కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించే త్రి సభ్య ప్యానెల్‌లో రాహుల్ గాంధీ ఇప్పుడు మూడో సభ్యుడిగా ఉంటారు. సీబీఐ, ఈడీ, సీవీసీ వంటి కేంద్ర సంస్థల చీఫ్‌లను ఎంపిక చేసే కమిటీలో సభ్యుడిగా రాహుల్ గాంధీకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. త్రి సభ్య కమిటీని ప్రధాని నరేంద్రమోడీ లీడ్ చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు. వీరిని ప్రధాని సిఫారసు చేస్తారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Leader of Opposition
  • Lok Sabha
  • Lop Salary
  • Powers of LoP
  • rahul gandhi

తాజావార్తలు

  • Israel-lebanon war: ఓ వైపు ఇరాన్-అమెరికా చర్చలు.. ఇంకోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • New FASTag Rules: ఈ రోజే మారిన ఫాస్టాగ్‌ రూల్స్‌.. ఫాస్టాగ్ లేకపోయినా లేదా దానిని రీఛార్జ్ చేయకపోయినా ఏమవుంతో తెలుసా..?

  • TTD Server Issue: టీటీడీ సర్వర్‌లో సాంకేతిక లోపం.. ఆన్‌లైన్‌ టికెట్ల జారీ రద్దు..

  • JD Vance: ఇస్లామాబాద్‌లో వింత మర్యాద.. చిన్నారితో జేడీ వాన్స్‌కు స్వాగతం

  • KCR: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ బహిరంగసభ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions