Opinion Poll 2026: బెంగాల్లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్ పోల్స్‌లో సంచలన ఫలితాలు..
- బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ..
- స్వల్ప ఆధిక్యంలో టీఎంసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opinion Poll 2026: తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా బెంగాల్ పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పాలనకు బీజేపీ చెక్ పెడుతుందా.? మళ్లీ దీదీనే గెలుస్తుందా? అనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే, చాలా వరకు ఒపీనియన్ పోల్స్ మాత్రం బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నాయి.
Read Also: Village Volunteer: ‘ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమిస్తాం’: మంత్రి తుమ్మల
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
తాజాగా విడుదలైన మాట్రిజ్, చాణక్యపోల్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్లో బీజేపీతో పోలిస్తే టీఎంసీ స్వల్ప తేడాతో ముందంజలో ఉందని చెబుతున్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్ సహా మిగిలిన చిన్నాచితక పార్టీలకు పెద్దగా ప్రాధాన్యత లేదని చెబుతున్నాయి.
మాట్రిజ్ అంచనా ప్రకారం.. టీఎంసీకి 43 శాతం, బీజేపీకి 41 శాతం, ఇతరులకు 16 శాతం ఓట్ షేర్ వస్తుందని చెప్పింది. బీజేపీ టీఎంసీ కన్నా 2 శాతం స్వల్ప తేడాతో వెనకబడి ఉందని, ఓటర్ల మనోభావాల్లో వచ్చే చిన్నపాటి మార్పులు కూడా తుది ఫలితాన్ని మార్చుతుందని చెప్పింది. సీట్ల పరంగా చూస్తే టీఎంసీకి 140-160 సీట్లు, బీజేపీకి 130-150 సీట్లు, ఇతరులకు 8-16 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బెంగాల్‌లో సంచలనం సృష్టించేందుకు బీజేపీ కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉందని ఓపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇక చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి 110-115 సీట్లు, టీఎంసీ 155-165 సీట్లు, ఇతరులు 9-14 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!