Bengal Election: బెంగాల్‌లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- బెంగాల్‌లోనూ భారీ పోలింగ్
- ఉదయం 9 గంటలకు 18.76 శాతం ఓటింగ్
- పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు మాదిరిగా పశ్చిమ బెంగాల్‌లోనూ భారీ పోలింగ్ నమోదవుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా ఓటర్లు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు 18.76 శాతం ఓటింగ్ నమోదైంది. 16 జిల్లాల్లోని 152 స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరుగుతోంది. మేదినీపూర్‌లో అత్యధికంగా 20.51 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా మాల్దాలో 16.96 శాతం ఓటింగ్ నమోదైంది.
అయితే పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముర్షిదాబాద్‌లో హుమాయున్ కబీర్ పార్టీ కార్యకర్తలు నాటు బాంబు విసిరారని ఓ మహిళ ఆరోపించింది. బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ. ‘‘నిన్న రాత్రి సుమారు 8 గంటలకు నేను నమాజ్ చేయడానికి బయటకు వచ్చాను… నేను నిలబడి ఉన్నాను… ఇద్దరు అబ్బాయిలు వచ్చి నా కాలి దగ్గర బాంబు విసిరారు. హుమాయున్ కబీర్ పార్టీ కార్యకర్తలు ఈ పని చేశారు.’’ అని అన్నారు.
Also Read
9 గంటల పోలింగ్..
అలీపుర్దువార్-17.70 శాతం
బంకురా-20.20 శాతం
బీర్భూమ్ – 19.01 శాతం
కూచ్‌బెహార్ – 17.56 శాతం
దక్షిణ దినాజ్‌పూర్-18.81 శాతం
డార్జిలింగ్ – 18.80 శాతం
జల్పైగురి – 18.50 శాతం
ఝార్గ్రామ్ – 19.84 శాతం
కాలింపాంగ్ – 18.74 శాతం
మాల్దా – 16.96 శాతం
ముర్షిదాబాద్ – 18.88 శాతం
పశ్చిమ బర్ధమాన్ – 19.00 శాతం
పశ్చిమ మేదినిపూర్ – 20.51 శాతం
పూర్బో మేదినిపూర్ – 18.81 శాతం
పురూలియా – 17.83 శాతం
ఉత్తర దినాజ్‌పూర్ – 17.54 శాతం
#WATCH | West Bengal Assembly Elections 2026 | An argument broke out between supporters of TMC and BJP candidate from Siliguri assembly constituency, Sankar Ghosh, at Jagadish Chandra Vidyapith, Booth Number-26/237, in Siliguri. pic.twitter.com/Wmre38QORw
— ANI (@ANI) April 23, 2026
#WATCH | West Bengal Elections 2026 | A scuffle breaks out between TMC workers and Aam Janata Unnayan Party (AUJP) founder Humayun Kabir in Murshidabad.
Humayun Kabir is visiting the area where a crude bomb hurling incident was reported yesterday. pic.twitter.com/RTrRzg2eMr
— ANI (@ANI) April 23, 2026
తాజావార్తలు
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!