Mumbai: మహిళా ఉద్యోగిపై వాచ్‌మన్ అత్యాచారయత్నం.. అరెస్ట్
- మహిళా ఉద్యోగిపై వాచ్‌మన్ అత్యాచారయత్నం
- బీహార్‌లో అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో ఓ వాచ్‌మన్ అఘాయిత్యానికి తెగబడ్డాడు. బ్రాండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారయత్నానికి పూనుకున్నాడు. మహిళ ఎదురు తిరగడంతో కత్తితో దాడికి యత్నించాడు. అదృష్టం కొద్ది ఆమె ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చేరింది. స్నేహితుడి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బీహార్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Bangladesh Protest: బంగ్లాదేశ్‌లో హింస.. రెండు రైళ్లు రద్దు చేసిన భారత్..
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ఓ బంగ్లాలో మహిళ(38) నివాసం ఉంటుంది. ఒంటరిగా ఉన్న ఆమెపై వాచ్‌మన్(28) సోమవారం అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె ఎదురుతిరిగింది. అతడు కత్తితో ఆమెను బెదిరించి అఘాయిత్యం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో చంపే ప్రయత్నం చేశాడు. మెడ, చేతులకు గాయాలయ్యాయి. ప్రయత్నం ఫలించకపోవడంతో గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. స్నేహితుడి సాయంతో మొత్తానికి ఆమె ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసలు.. బీహార్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: బొగ్గు దిగుమతులు తగ్గించుకునే దిశగా దృష్టిపెట్టాలి..
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!