Golden Temple: అమ్మాయి ముఖంపై భారత జెండా..స్వర్ణదేవాలయంలోకి అనుమతి నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Golden Temple: పంజాబ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల కాలంలో ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కారణంగా దేశవ్యాప్తంగా పంజాబ్ లోని పరిస్థితులు చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదం ఇప్పుడు చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలోకి వెళ్లేందుకు ఓ అమ్మాయికి అనుమతి ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే ఆమె తన ముఖంపై భారతదేశ జాతీయ పతాకాన్ని కలిగి ఉండటమే. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Read Also: Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు.. సీబీఐ ఎంక్వైరీ చేయాలని…
Also Read
- CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
సిక్కుల పవిత్ర స్థలం అయిన స్వర్ణదేవాలయం వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది. స్వర్ణదేవాలయం ఆవరణలో ఉన్న గార్డు ఆమెను లోపలికి అనుమతించలేదు. యువతికి సపోర్టుగా వచ్చిన యువకుడు ఇది భారతదేశం కాదా..? అని ప్రశ్నిస్తే గార్డు దురుసుగా ఇది పంజాబ్ అనడం వీడియోలో వినిపిస్తుంది. ఇదంతా ఆ యువతి సెల్ ఫోన్ లో రికార్డ్ అయింది. మహిళ ఇది భారత్ కాదా అని పదేపదే అడుగుతున్నప్పుడు, సదరు గార్డు కాదన్నట్లుగా తల ఊపడం గమనించవచ్చు. గార్డు వింతగా ప్రవర్తిస్తున్నాడని మహిళ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడంతో వీడియో ఎండ్ అవుతుంది.
గోల్డెన్ టెంపుల్‌ను నిర్వహించే శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ, అధికారి దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరింది. అయితే దీనిపై విరమరణ కూడా ఇచ్చింది. యువతి ముఖంపై ఉన్న జెండా భారత జెండా కాదని, దాంట్లో అశోక చక్రం లేదని ఇది రాజకీయ జెండా కావచ్చని పేర్కొంది. ఇది సిక్కుల పుణ్యక్షేత్రం అని ప్రతి మతస్థలానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయని, ప్రతీ ఒక్కరిని స్వాగతిస్తున్నామని ఒక అధికార తప్పుగా ప్రవర్తిస్తే క్షమాపణలు కోరుతున్నామని ఆలయ ప్రధాన కార్యదర్శ గురు చరణ్ సింగ్ గ్రేవాల్ తెలిపారు.
1) A girl was stopped from entering Golden Temple because she had an Indian flag painted on her face.
The man who denied her entry into Golden Temple said, this is Punjab not India. pic.twitter.com/IfUi74poIk
— Anshul Saxena (@AskAnshul) April 17, 2023
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!