Venkaiah Naidu: రాష్ట్రపతి ఎవరు అవుతారో!.. వెంకయ్యకు పదోన్నతి సాధ్యమేనా?

భార‌త రాష్ట్రప‌తిగా రామ్‌నాథ్ కోవింద్ జులై 24న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. కొత్త రాష్ట్రప‌తి జులై 25న ప‌ద‌వీ బాధ్యతలు చేప‌ట్టనున్నారు. ఈ క్రమంలో భార‌త నూత‌న రాష్ట్రప‌తిగా ఎవ‌ర‌న్న విష‌యాన్ని తేల్చేందుకు జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జులై 18న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా… కొత్త రాష్ట్రప‌తి ఎవ‌ర‌న్నది జులై 21న జ‌ర‌గ‌నున్న ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది. మ‌రి రాష్ట్రప‌తి అభ్యర్థిగా అధికార ఎన్డీఏ, … Continue reading Venkaiah Naidu: రాష్ట్రపతి ఎవరు అవుతారో!.. వెంకయ్యకు పదోన్నతి సాధ్యమేనా?