Uttar Pradesh: 25 ఏళ్ల యువతి, 16 ఏళ్ల అబ్బాయితో లవ్.. తనతోనే ఉంటా లేకపోతే చస్తా అంటూ బెదిరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు ఒక వింత సమస్య ఎదురైంది. 25 ఏళ్ల యువతి ప్రేమ వారికి తలనొప్పిగా మారింది. అయితే, సదరు యువతి తన కన్నా చిన్నవాడైన 16 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది. ఈ ఘటన రాష్ట్రంలోని మీరట్‌లో చోటు చేసుకుంది. తాను అతడినే పెళ్లి చేసుకుంటానని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం పోలీసులకు విచిత్రమైన పరిస్థితుల్లోకి నెట్టింది.
సోషల్ మీడియాలో యువతికి, అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. షామ్లీలోని మైనర్ కుటుంబం మాట్లాడుతూ.. సదరు యువతి గత కొన్ని రోజులుగా తమ ఇంట్లోనే ఉంటుందని, తమను విడిచిపెట్టాలని అడిగినప్పుడు, ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని చెప్పింది. బాలుడి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు మొదటగా స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలం కావడంతో ఈ కేసు జిల్లా మేజిస్ట్రేట్ వద్దకు చేరింది.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Read Also: Palestine: పాలస్తీనాను దేశంగా గుర్తించిన ఐర్లాండ్, నార్వే, స్పెయిన్.. ఇజ్రాయిల్ కీలక నిర్ణయం..
‘‘ నా కొడుకు చదువుకోలేదు, ఏ పని చేయడు, సోషల్ మీడియాలో మహిళతో స్నేహం చేశాడు. ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే ఉంటూ వెళ్లిపోవాలని కోరినప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది’’ అని బాలుడి తండ్రి చెప్పారు. సదరు మహిళను ఆమె బంధువులకు అప్పగించి ఇంటికి పంపించామని, అయితే ఆమె మళ్లీ తిరిగి వచ్చిందని, దీంతో ఆమె తమ కుటుంబం పేరును నాశనం చేస్తుందని, వారితో ఉండేందుకు కుటుంబం నిరాకరించిందని పోలీసులు వెల్లడించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (కైరానా) వీరేంద్ర కుమార్ బుధవారం మాట్లాడుతూ.. ఇది మాకు విచిత్రమైన పరిస్థితి, మహిళ మైనర్‌తో ఉంటానని పట్టుబట్టింది. ఆమెను పోలీసు మహిళా సంక్షేమ విభాగానికి అప్పగించాము. అయితే, ఆమె అక్కడ నుంచి తిరిగి వచ్చింది. ఆమె తల్లిదండ్రులను స్టేషన్‌కి పిలిపించామని చెప్పారు.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!