Uttar Pradesh: పెళ్లికి నిరాకరించిన వితంతువు.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఇటీవల కాలంలో అమ్మాయిలు ప్రేమకు ఒప్పుకోలేదని, పెళ్లికి ఒప్పుకోలేదని పలువురు యువకులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో యువకులు పెళ్లి, ప్రేమ పేరుతో వంచించడం వల్ల అమ్మాయిలు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: VarunLav: నెట్ ఫ్లిక్స్ లో వరుణ్ – లావణ్య పెళ్లి వీడియో.. రూ. 8 కోట్లకు ఫిక్స్..?
Also Read
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
- PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
వివరాల్లోకి వెళితే.. షామ్లీ జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు, ఓ మహిళను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు, అయితే అందుకు సదరు మహిళ ఒప్పుకోలేదు. దీంతో జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ వెలుపల నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
వినయ్ అనే వ్యక్తి, ఓ వితంతువు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. మహిళ మాత్రం అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన వినయ్ సోమవారం రోజు మహిళా పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్పీ అభిషేక్ తెలిపారు. 80 శాతం గాయాలయ్యాయని, ఆస్పత్రికి తరలించామని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!