Man Kills Wife: డ్రెస్సు సరిగా వేసుకోలేదని భార్యను చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Wife: పబ్లిక్ ప్లేసుకు అనుచితంగా డ్రెస్ వేసుకుని వచ్చినందుకు భర్త, భార్యను హతమార్చాడు. ఎన్నిసార్లు చెప్పిన పట్టించకోవడం లేదని కోపంతో భార్యను చంపానని నిందితుడు వెల్లడించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగింది. చిన్నపాటి గొడవ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదంగా మారి భార్య హత్యకు దారి తీసింది.
Read Also: girl murder : రెండేళ్ల క్రితం బాలికను పొడిచి చంపిన యువకుడు.. ఉరిశిక్ష వేసిన గుజరాత్ కోర్టు
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
సోమవారం బార్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఘాజీపూర్ గ్రామానికి చెందిన మోహిత్ కుమార్, సప్నా(28) దంపతులు. వీరిద్దరికి నాలుగేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. నిందితుడు మోహిత్ కుమార్ తన భార్యను బహిరంగంగా అనుచితంగా దుస్తులు ధరించినందుకు భార్య సప్నాను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదని, అందుకే ఆగ్రహానికి గురై చంపేసినట్లు నిందితులు వెల్లడించారు. సప్నా మెడపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో అక్కడిక్కడే మరణించింది.
ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సరికి నిందితులు మోహిత్ భార్య శవం పక్కనే కూర్చోని ఉన్నాడు. దంపతుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయని చుట్టుపక్కల వారు పోలీసులకు తెలిపారు. హత్యపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Shiva: జపాన్లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..