Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Up Man At Ghaziabad Rehab Addicted To Eating Spoons Toothbrushes 50 Objects Removed

Shocking: ఎంత కోపంగా ఉన్నా.. స్పూన్లు, టూత్ బ్రెష్‌లు తినేయడం ఏంట్రా..

Published Date :September 25, 2025 , 5:30 pm
By BV Reddy
  • స్పూన్లు, టూత్ బ్రెష్‌లు తినడానికి బానిసైన వ్యక్తి..
  • రిహాబిటేషన్ సెంటర్‌కు పంపిస్తే మరో అలవాటు..
  • ఆపరేషన్ చేసిన కడుపు నుంచి 50కి పైగా వస్తువుల తొలగింపు..
Shocking: ఎంత కోపంగా ఉన్నా.. స్పూన్లు, టూత్ బ్రెష్‌లు తినేయడం ఏంట్రా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

UP: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. వ్యసనానికి బానిస అయిన ఓ వ్యక్తిని ‘‘డి అడిక్షన్ సెంటర్’’కు పంపిస్తే.. స్పూన్లు, టూత్ బ్రెష్‌లు తినడానికి బానిసగా మారాడు. కోపంతో ఉన్న అతను ప్రతీ రోజూ స్పూన్లు, టూత్ బ్రెష్‌లను దొంగిలిస్తూ, వాటిని ముక్కలుగా చేసి, నోట్లో నుంచి కడుపులోకి తోసేసే వాడు.

అయితే, కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శస్త్ర చికిత్స ద్వారా అతడి కడుపు నుంచి 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రెష్‌లు, రెండు పెన్నులను బయటకు తీశారు. హాపూర్ నివాసి అయిన 35 ఏళ్ల సచిన్‌ను అతడి కుటుంబం ఒక రిహాబిటేషన్ సెంటర్‌కు తరలించింది. అయితే, అక్కడ ఉండే రోగులకు తక్కువ ఆహారం ఇస్తున్నారనే కోపంతో సచిన్ వీటిని తినడం ప్రారంభించాడు.

Read Also: AP Assembly: కామినేని vs బాలయ్య.. జగన్‌తో సినీ ప్రముఖుల మీటింగ్‌పై మాటల యుద్ధం

రోజంతా తమకు తక్కువ చపాతీలు, ఇతర ఆహారం అందించే వారని, ఇంటి నుంచి ఏదైనా వస్తే, తమ చేతికి చేరేది కాదని, కొన్ని సార్లు మాకు ఒక రోజు ఒక బిస్కెట్ మాత్రమే ఇచ్చే వారని సచిన్ చెప్పారు. కోపంతో స్పూన్లు, టూత్ బ్రెష్‌లు దొంగిలించి, వాటిని ముక్కలుగా చేసి, నోటి నుంచి పొట్టలోకి బలవంతంగా పంపిచేవాడు.

కడుపు నొప్పితో ఉన్న అతడికి సీటీ స్కాన్ చేస్తే అతడి కడుపులో స్పూన్లు, ఇతర సామాన్లు చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ముందుగా ఎండో స్కోపి ద్వారా కడుపులో ఉన్న వాటిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే, అది విఫలమైంది. చివరకు అతడికి ఆపరేషన్ చేసి, వాటిని శరీరం నుంచి తొలగించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • de-addiction centre
  • Ghaziabad rehab centre
  • man swallows spoons
  • medical case
  • psychological disorder Ghaziabad

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions