UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- ‘నాకు విడాకులు ఇచ్చేయండి’
- ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- కౌన్సెలింగ్ ఇచ్చినా మారని ఇల్లాలి మనసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్త వేధిస్తున్నాడనో.. లేదంటే అత్తమామలు వేధిస్తున్నారనో.. లేదంటే వరకట్నం కోసం వేధిస్తున్నారనో విడాకుల కోసం వెళ్లడం చూశాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో నూతన వధువు ఓ వింతైన కారణంతో విడాకులు అడగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలేం జరిగింది. ఆమె ఎందుకు విడాకులు కోరింది. తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఉత్తరప్రదేశ్‌లోని బహసుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్రాజ్కు చెందిన అమ్మాయికి.. ఢిల్లీలోని పటేల్ నగర్‌కు చెందిన అబ్బాయికి మధ్య వివాహం జరిగింది. అమ్మాయి గ్రాడ్యుయేట్ కాగా.. అబ్బాయి సింగపూర్‌లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చదివాడు. మ్యాట్రిమోని ద్వారా వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత జంట హనీమూన్‌కు బయల్దేరారు. అయితే హనీమూన్‌కు అత్తమామలు, ఆడపడుచు, బావగారు కూడా వచ్చారు. అయితే భర్తతో ఏకాంతంగా గడుపుదాం అనుకుంటే.. కుటుంబమంతా తరలి రావడంతో ఏకాంతాన్ని కోల్పోయింది. ఈ వ్యవహారం రుచించలేదు. వధువు అభ్యంతరం పడింది. తీవ్ర ఆగ్రహాన్ని కూడా కలిగించింది.
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
తీవ్ర ఆగ్రహానికి గురైన వధువు భర్తతో గొడవ పెట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వాలని కోరింది. మీరట్ కోర్టులో విడాకులకు అప్లై చేసుకుంది. ఈ వ్యవహారం కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఇప్పటికే మూడు సార్లు దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తన కుటుంబ సభ్యుల్ని సంతోషం పెట్టాలని ఇలా చేశానని.. మరో ఉద్దేశం లేదని భర్త చెప్పుకొచ్చాడు. అయినా కూడా ఆమె ససేమిరా అంది. సోమవారం మరోసారి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కూడా వధువు కోపం శాంతించలేదు. విడాకులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది. న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.
- Tags
- bride
- divorce case
- Honeymoon
- UP
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!