Udhayanidhi Stalin: “మా మంత్రులంతా డిప్యూటీ సీఎంలే”.. పదవిపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..
- ఉప ముఖ్యమంత్రి పదవిపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్..
- మా మంత్రులంతా డిప్యూటీ సీఎంలే అని వ్యాఖ్యలు..
- 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమంటూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి మంత్రి వర్గంలో ప్రమోషన్ వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి, స్టాలిన్ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే, త్వరలోనే మంత్రివర్గంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు. ఈ ఊహాగానాలకు సమాధానంగా మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలే అని అన్నారు.
Read Also: Ambani Wedding: పెళ్లిని ప్రమోట్ చేయడానికి భారీ మొత్తం ఆఫర్.. కానీ నిరాకరించిన ఇన్‌ఫ్లుయెన్సర్..
Also Read
- LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
- Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
‘‘ ఉపముఖ్యమంత్రి పదవిపై చాలా వార్తలు వస్తున్నాయి. మా ప్రభుత్వంలోని మంత్రులంతా ఉప ముఖ్యమంత్రులే అని నేను ముందే చెప్పాను’’ అని ఆయన అన్నారు. , యువజన విభాగం కార్యదర్శి పదవి తనకు ఇష్టమైన పదవి అని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో లాగా పనిచేసి విజయం సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. 2026 ఎన్నికలే మా లక్ష్యమని చెప్పారు. ఏ కూటమి వచ్చిన తమ నాయకుడు స్టాలిన్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డీఎంకే కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో యువజన కార్యకర్తలు ఉదయం, సాయంత్రం రోజుకు 10 నిమిషాలు కేటాయించాలని సలహా ఇచ్చారు.
తాజావార్తలు
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
-
Kishan Reddy : ఓట్ల చోరీ చేయం.. మనసులే గెలుస్తాం
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?