Chhattisgarh: మైనర్ విద్యార్థినులపై టీచర్ తండ్రి లైంగిక వేధింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tuition Teacher’s Father Arrested For Molesting Minor Girls In Chhattisgarh: ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా.. చట్టాలు తీసుకువస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. వావీ వరస, చిన్నా పెద్ద భేదం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతీరోజు దేశంలో ఎక్కడో చోట అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు ఓ వృద్ధుడు. తన మనవరాళ్ల వయసుండే బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
Read Also: Heroine Ester: అతడు నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఛత్తీస్‌గఢ్‌లో దుర్గ్ జిల్లాలో మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడిన వృద్ధుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడు ట్యూషన్ టీచర్ తండ్రి. ట్యూషన్ కు వచ్చే 11,12 ఏళ్ల వయసున్న బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. ఆశారాం బాపు నగర్ లో వృద్ధుని కుమార్తె ట్యూషన్ తరగతులను నిర్వహిస్తోంది. ట్యూషన్ కు 11-12 ఏళ్ల వయసుండే బాలికలు వస్తుండే వారు. దీంతో వారిపై కన్నేసిన వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడే వాడు. ట్యూషన్ చెబుతూ.. సదరు మహిళా టీచర్ ఇంటి పనులు చేసేందుకు వెళ్లినప్పుడు నిందితుడు షాహదత్ హుస్సేన్ చాక్లెట్లు ఇచ్చి వేధించేవాడు.
5 ఏళ్ల బాలికను వేధించిన సమయంలో ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత మరికొంతమంది బాలికలు ఇదే విషయాన్ని తమ కుటుంబీకులకు వెల్లడించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పలువురు బాలికల కుటుంబీకులు జమాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకుని షాహదత్ హుస్సేన్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై సెక్షన్ 354, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..