Odisha: బ్రాహ్మణ మహిళను పెళ్లి చేసుకున్న మాజీ ఎంపీ.. తెగ నుంచి బహిష్కరణ..
- బ్రహ్మణ మహిళను పెళ్లి చేసుకున్న గిరిజన మాజీ ఎంపీ..
- తెగ నుంచి బహిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ)కి చెందిన మాజీ గిరిజన ఎంపీ, గిరిజనేతర మహిళను పెళ్లి చేసుకోవడం వివాదంగా మారింది. మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ, సుశ్రీ సంగీత సాహూ అనే బ్రాహ్మణ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన ఒక రోజు తర్వాత ఆయన కుటుంబాన్ని తెగ నుంచి బహిష్కరించారు. గోవాలో వివాహం జరిగిన ఒక రోజు తర్వాత ‘‘భటర సమాజ్ కేంద్ర కమిటీ’’ ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Bihar: ‘‘డ్యాన్స్ చేస్తావా లేదా సస్పెండ్ చేస్తా’’.. పోలీసులపై లాలూ కుమారుడి జులుం..
Also Read
- Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
- Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
- Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
- PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
గిరిజన నేత, గిరిజనేతర మహిళను వివాహం చేసుకోవడంపై కోపంతో, ధమ్నాగూడలో కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో, గిరిజనేతర అగ్రకుల మహిళను పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణించిన తెగ పెద్దలు.. ప్రదీప్ మాఝీని, ఆయన కుటుంబాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది. ప్రదీప్ మాఝీ తన తెగలో అమ్మాయిని కాకుండా, వేరే కుల అమ్మాయిని పెళ్లి చేసుకుని తెగ నిబంధనల్ని ఉల్లంఘించారని కమిటీ నిర్ణయించింది. ఈ తీర్పు ప్రకారం, మాఝీతో పాటు ఆయన కుటుంబం 12 ఏళ్ల పాటు భటర సమాజంలో పాల్గొనలేదు.
మాఝి తనను తాను ఆదివాసీ సమాజం కంటే ఉన్నతంగా భావిస్తున్నాడని, బ్రాహ్మణ మహిళతో సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా భటర సమాజానికి అగౌరవం తెచ్చాడని గిరిజన నాయకులు ఆరోపించారు. గురువారం గోవాలో ఒక ప్రైవేట్ వేడుకలో ప్రదీప్ మాఝీ సంగీత సాహూని వివాహం చేసుకున్నారు. ప్రదీప్ మాఝీ 2009లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై నబరంగ్‌పూర్ సీటు నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ని వీడిన ఈయన 2021లో బీజేడీలో చేరారు. 2024 ఎన్నికల్లో బీజేడీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సంగీత భువనేశ్వర్ ఉత్కళ్ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో మాస్ కమ్యూనికేషన్ చదివారు. ఆమె కొన్ని వార్తా పత్రికలు, ఛానెళ్లకు పనిచేసింది.
తాజావార్తలు
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
-
Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న ‘అర్నాబ్’.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?