Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి ఊరట.. ముందస్తు బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు
- ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి ఊరట
- ముందస్తు బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వానికి చుక్కెదురైంది. కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో సిద్ధరామయ్య సర్కార్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్‌లోని ఓ ఇంటి పనిమనిషిని కిడ్నాప్ చేసిన కేసులో భవానీ రేవణ్ణ విచారణకు హాజరుకాకపోవడంతో కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. అయితే భవానీ రేవణ్ణ కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు అప్లై చేసుకోవడంతో న్యాయస్థానం మంజూరు చేసింది.
అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే శుక్రవారం సుప్రీంకోర్టు విచారించి ముందస్తు బెయిల్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ఇది కూడా చదవండి: Team India: టీమిండియాకు మరో షాక్.. కీలక బౌలర్‌కు గాయం..!
ఇక విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ.. కొడుకు కోసం మహిళలను కొనుగోలు చేయడంలో తల్లి ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. తన కుమారుడిపై లైంగిక వేధింపుల కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) సహకరించడం లేదని ఆరోపించడం అన్యాయమని, దర్యాప్తు సందర్భంగా ఆమె ఇప్పటికే 85 ప్రశ్నలకు సమాధానమిచ్చారని తెలియజేస్తూ జూన్ 18న కర్ణాటక హైకోర్టుకు భవానీ తరుపున న్యాయవాది తెలియజేయడంతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది. ఇక ఆమె తప్పుదోవ పట్టించే సమాధానాలు చెప్పిందన్న సిట్ వాదనను కోర్టు తోసిపుచ్చింది.
ఇది కూడా చదవండి: TG Government : 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!