JK Polls: రేపు జమ్మూకాశ్మీర్‌లో రెండో విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి
- రేపు జమ్మూకాశ్మీర్‌లో రెండో విడత పోలింగ్
- ఏర్పాట్లు పూర్తి.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- బుధవారం 26 నియోజకవర్గాల్లో పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పా్ట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు తీసుకుని బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత సెప్టెంబర్ 18న ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత సెప్టెంబర్ 25న జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తి చేశారు. బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని ఆరు జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. రాజౌరీ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇది కూడా చదవండి: UP Crime: స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..
Also Read
ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాలు: కంగన్ (ST), గందర్‌బల్, హజ్రత్‌బాల్, ఖన్యార్, హబ్బకదల్, లాల్ చౌక్, చన్నపోరా, జదిబాల్, ఈద్గా, సెంట్రల్ షాల్టెంగ్, బుద్గామ్, బీర్వా, ఖాన్‌సాహిబ్, చ్రార్-ఐ-షరీఫ్, చదూరా మరియు గులాబ్‌ఘర్ ( ST). రియాసి, శ్రీ మాతా వైష్ణో దేవి, కలకోటే-సుందర్‌బని, నౌషేరా, రాజౌరి (ST), బుధాల్ (ST), తన్నమండి (ST), సురంకోట్ (ST), పూంచ్ హవేలీ, మెంధార్ (ST)ల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Mars: అంగారక గ్రహంపై ‘కుక్క’ ? ఎక్కడి నుంచి వచ్చింది?
మాజీ ముఖ్యమంత్రి మరియు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాతో సహా 239 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఒమర్.. బుద్గామ్ మరియు గందర్‌బల్ రెండింటి నుంచి పోటీ చేస్తున్నారు. నౌషేరా స్థానం నుంచి జమ్మూకాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా పోటీ చేస్తున్నారు. సెంట్రల్ షాల్టెంగ్ నుంచి జమ్మూకాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా ఇతర ప్రముఖ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: UP Crime: స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..
సెప్టెంబర్ 18న జరిగిన తొలి దశలో భారీగా పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 61.13 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో విడత సెప్టెంబర్ 25, మూడో విడత అక్టోబర్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి.
#WATCH | Srinagar, J&K: Polling parties collect EVMs for their respective polling stations, ahead of the second phase of J&K Assembly elections scheduled for tomorrow, 25th September.
Security personnel deployed and vehicles being checked. 26 assembly seats in six districts… pic.twitter.com/vwMY99Z6tF
— ANI (@ANI) September 24, 2024
తాజావార్తలు
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!