Vulgar Dancing In School: చదువుకునే స్కూల్లో బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర నృత్యాలు..
- బిహార్ రాష్ట్రంలోని సహర్సా జిల్లా జలాయిలో దారుణం..
- బిహార్ లో మద్యం తాగుతూ.. బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర నృత్యాలు..
- ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కొనసాగుతున్న దర్యాప్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vulgar Dancing In School: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలను కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారు. స్కూల్ లోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. బిహార్ రాష్ట్రంలోని సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Labanon: ఓ వైపు ఐరాసలో నెతన్యాహు ప్రసంగం.. ఇంకోవైపు లెబనాన్‌పై దాడులు
Also Read
- Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
కాగా, పెళ్లి వేడుకల నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు బ్యాండు, నలుగురు బార్ డ్యాన్సర్లను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తీసుకొచ్చి తాగి డ్యాన్సులు చేయడంతో స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ లో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా పర్మిషన్ ఇచ్చిందని ప్రశ్నించారు. పెళ్లి బరాత్‌లో భాగంగా కొందరు స్కూల్ లో బస చేసి వినోదం కోసం ఇలా చేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ అంశంపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మమతా కుమారి మాట్లాడుతూ.. ఇలాంటి ఏ కార్యక్రమానికీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఈ వైరల్ వీడియో తమ దృష్టికి వచ్చింది.. దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
बिहार के सरकारी स्कूल में बार बालाओं ने लगाए ठुमके
सहरसा के जलई ओपी क्षेत्र में स्थित विरगांव पंचायत के प्राथमिक विद्यालय नया टोला में बार बालाओं ने जमकर ठुमका लगाया। विडियो 24 सितंबर की रात का बताया जा रहा है। @bihar_police @NitishKumar @BiharEducation_ pic.twitter.com/Jk9Sn0fHhp
— Republican News (@RepublicanNews0) September 26, 2024
తాజావార్తలు
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?