NFSA: ఆహార భద్రతలో ఒడిశా నంబర్‌వన్.. తెలంగాణ స్థానం ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు ఒడిశా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రెండు,మూడు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నిలవగా.. తెలంగాణకు 12వ స్థానం దక్కింది. జాతీయ ఆహార భద్రతాచట్టం అమలుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర మంత్రులతో సమావేశమయ్యారు. ‘ఎన్ఎఫ్ఎస్‌ఏ ర్యాంకుల సూచీ-2022’ని ఆయన విడుదల చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసరాలు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఎఫ్ఎస్ఏ అమలు తీరును ఈ సూచీ లెక్కించింది. ప్రత్యే కేటగిరీ రాష్ట్రాల్లో త్రిపుర మొదటి స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి.
India Air Force: యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతుళ్లు.. ఐఏఎఫ్ చరిత్రలో తొలిసారి!
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు’ లాంటి వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఈ పథకం ప్రయోజనాలు పొందొచ్చన్నారు. రానున్న కాలంలో ఇతర రాష్ట్రాలూ మరింత దృష్టి సారించి మెరుగైన ర్యాంకులు పొందుతాయని ఆయన అన్నారు.
States & UTs ranked on 43 indicators across 3 key pillars for National Food Security Act (NFSA):
👉Coverage, targeting & provisions of NFSA
👉Delivery Platform
👉Nutrition Initiatives📹 https://t.co/ZaeOsnCfS3 pic.twitter.com/35xN6HdVpZ
— Piyush Goyal (@PiyushGoyal) July 5, 2022
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!