Borewell Incident: గుజరాత్‌లో బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి..
- రాజస్థాన్ చేతన ఘటన మరవక ముందే..
- గుజరాత్‌లో బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి..
- రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Borewell Incident: రాజస్థాన్‌లో ఇటీవల బోరుబావిలో పడి మూడేళ్ల బాలిక చేతన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలిక సురక్షితంగా తిరిగి రావాలని అంతా కోరుకున్నారు. 10 రోజుల రెస్క్యూ తర్వాత బాలిక చనిపోయింది. ఇదిలా ఉంటే, ఈ ఘటన మరవక ముందే మరో బోరుబావి సంఘటన చోటు చేసుకుంది.
Read Also: India On Pak: అమాయకులపైన ఏంట్రా మీ ప్రతాపం..ఆఫ్ఘన్‌పై పాక్ దాడిని ఖండించిన భారత్..
Also Read
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
గుజరాత్ కచ్ జిల్లాలోని గ్రామంలో సోమవారం ఉదయం 18 ఏళ్ల యువతి 540 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. యువతి 490 అడుగులలో కూరుకుపోయిందని భుజ్ డిప్యూటీ కలెక్టర్ ఏబీ జాదవ్ తెలిపారు. ఆమెని రక్షించేందుక అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ ఘటన కచ్ జిల్లా భుజ్ తాలూకాలోని కండెరాయ్ గ్రామంలో జరిగింది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
18 ఏళ్ల యువతి బోరుబావిలో పడటం ముందుగా అధికారులకు షాక్‌కి గురిచేసింది. కెమెరాలు ఉపయోగించిన తర్వాత బోర్‌వెల్‌లో యువతి ఉన్నట్లు నిర్ధారించారు. అమ్మాయి అపస్మారస్థితిలో ఉందని, స్థానిక రెస్క్యూ టీమ్ ఆమెకు ఆక్సిజన్ సరఫరా చేస్తోందని, ఆమెని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎప్, బీఎస్ఎఫ్ బలగాలు కూడా సహాయ చర్యల్ని ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు