Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటనపై అనిశ్చితి..
- షేక్ హసీనా అప్పగింతపై బంగ్లా మెలిక..
- తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనపై బంగ్లా రాజకీయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: వస్తే ఓ బాధ, రాకుంటే ఓ బాధ అన్నట్లు తయారైంది బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మన్ పరిస్థితి. భారత్ పర్యటనపై బంగ్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనాను అప్పగించిన తర్వాతే భారత్‌తో సంబంధాలు పెట్టుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, మరికొందరు బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధితో పాటు నదీ జలాల అంశాలు భారత్‌తో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. ఆగస్టు మూడో వారంలో, బ్రిక్స్ సదస్సుకు ముందు ఆయన భారత్‌కు వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన పర్యటనపై అధికారిక సమాచారం లేదు.
హసీనాను భారత్ నుంచి అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతోంది. తారిఖ్ రెహ్మాన్ పర్యటనకు రావాలంటే షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ షరతు విధిస్తోంది. ఇక నేషనల్ సిటిజన్స్ పార్టీ (NCP) వ్యవస్థాపక కన్వీనర్, హసీనాను అధికారంలో నుంచి తొలగించిన విద్యార్థి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాహిద్ ఇస్లాం షేక్ హసీనాను అప్పగించే వరకు భారత్‌తో దౌత్య సంబంధాలు పెట్టుకోవద్దని చెబుతున్నాడు. మరోవైపు, భారత విధానంపై బంగ్లాదేశ్ ప్రభుత్వంలోనే విభేదాలు కనిపిస్తున్నాయి. కొందరు హసీనాను అప్పగిస్తేనే భారత్‌తో సంబంధాలు అని చెబుతుంటే, మరికొందరు మాత్రం భారత్‌తో ఆచరణాత్మక సంబంధాలు అవసరమని భావిస్తున్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనపై కఠిన వైఖరికి కేవలం విదేశాంగ విధానొం కారణంగా కాదని, దేశంలోని రాజకీయ లెక్కలు కూడా కారణమని చెబుతున్నారు. భారత్‌తో కఠినంగా వ్యవహరించడం ద్వారా భారత్‌కు బంగ్లాదేశ్ తలొగ్గదని నిరూపించుకోవాలని రెహ్మాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విధానం ఎక్కువ కాలం కొనసాగితే బంగ్లాదేశ్‌కు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!