Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్మెంట్
- తమిళనాడు గవర్నర్ యూటర్న్
- కేరళం టూర్ రద్దు
- విజయ్‌కు అపాయింట్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మనసు మార్చుకున్నారు. కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం 6:30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగడంతో గవర్నర్ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం లోక్‌భవన్ దగ్గరలోనే పార్టీ నేత ఇంట్లో విజయ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికాసేపట్లో లోక్‌భవన్‌కు విజయ్ వెళ్లనున్నారు. 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు విజయ్ అందజేయనున్నారు. లేఖను పరిశీలించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ పిలుపు కోసం టీవీకే అభిమానులు, పార్టీ నేతలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read
- BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం..
- Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
- Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!
- Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..
తాజావార్తలు
-
Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్మెంట్
-
BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం..
-
Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
-
Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
-
PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!