Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్‌కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
- తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
- ఫ్లోర్ టెస్ట్‌కు ముందు ఆసక్తికర రాజకీయాలు
- రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చిన్న పార్టీలతో మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక బుధవారం తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్షను నిరూపించుకోనున్నారు. ఇప్పటికే విజయ్‌కు 120 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యేను ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొనవద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో విజయ్ బలం 119కు చేరింది. అయినా కూడా మ్యాజిక్ ఫిగర్‌కు కంటే ఎక్కువగానే విజయ్ మెజార్టీ ఉంది.
ఇదిలా ఉంటే మంగళవారం తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. ఏఐఏడీఎంకేలో భారీ చీలిక జరిగింది. పళనిస్వామికి వ్యతిరేకంగా దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారు. సీనియర్ నేత షణుగ్మం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు తెల్పుతున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న షణుగ్మం, ఎస్.పి. వేలుమణిలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. రేపటి ఫ్లోర్ టెస్ట్‌పై చర్చిస్తున్నారు. 30 మంది ఎమ్మెల్యేలు బహిరంగం టీవీకే మద్దతు తెల్పడంతో అన్నాడీఎంకేలో కలహాలు చెలరేగాయి. ఇర విజయ్ బలం 150కు పైగా పెరిగింది. ఇక తిరుగులేని శక్తిగా టీవీకే నిలవబోతుంది. ఇక తమ పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే కామరాజ్‌ను ఏఎంఎంకే నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ వెల్లడించారు.
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!