Supreme Court: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసులు కర్ణాటక హైకోర్టుకు బదిలీ..
- పలు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసులు..
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసులను కర్ణాటక హైకోర్టుకు బదిలీ..
- కేసు విచారణకు తగినంత సమయం ఇవ్వాలని తెలిపిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పలు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసులను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని ఈరోజు ( జనవరి 6) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ ఫోన్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా చేసిన ఆరోపణలను సవాల్ చేస్తూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు పలు న్యాయస్థానాల్లో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, సీసీఐ వేసిన పిటీషన్ ఆధారంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ-కామర్స్ సంస్థల కేసులను కర్ణాటకకు పంపింది. ఒకవేళ ట్రాన్స్‌ఫర్ అయిన పిటీషన్ల కేసుల్లో విచారణ పూర్తి కాకపోతే, వాళ్లకు తగినంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు వెల్లడించింది.
Read Also: Formula E-Car Race Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో కొత్త ట్విస్ట్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
కాగా, సీసీఐ ఆరోపణలను సవాల్ చేస్తూ సుమారు 26 పిటీషన్లు వేర్వేరు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉండటంతో.. అన్నింటినీ కలిపి కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై ఢిల్లీ వ్యాపార మహా సంఘం కంప్లైంట్స్ చేసింది. దాని ఆధారంగా సీసీఐ విచారణ కొనసాగించింది. అయితే, సీసీఐ ఇచ్చిన రిపోర్టును తప్పుపడుతూ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు న్యాయస్థానాల్లో వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!