Aligarh Muslim University: అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం..
- 4:3 మైనార్టీతో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aligarh Muslim University: ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ హోదాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈరోజు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడించింది. యూనివర్సిటీ మైనార్టీ హోదా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4: 3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాను చట్టం ద్వారా కల్పించారని తెలిపింది. ఎస్ అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1967 నాటి సుప్రీంకోర్టు తీర్పును కొట్టిపారేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 కింద అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా వర్తిస్తుందని సీజేఐ డీవై చంద్రచూడ్ వెల్లడించారు.
Read Also: Game Changer Poster: ‘గేమ్ ఛేంజర్’ నయా పోస్టర్.. కియారా లుక్ కిరాక్ అంతే!
Also Read
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
- Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
కాగా, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా కల్పించే కేసు విచారణలో ఈరోజు అత్యున్నత న్యాయస్థానం నాలుగు రకాల తీర్పులను వెల్లడించింది. ఈ కేసులో మూడు రకాల వ్యతిరేక తీర్పులు ఉన్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. మెజారిటీ తీర్పుకు తనతో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా రాసినట్లు సీజేఐ తెలిపారు. మరోవైపు, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలు సపరేట్ తీర్పులను ఇచ్చినట్లు డీవై చంద్రచూడ్ చెప్పారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 కింద అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదా వర్తిస్తుందని రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో 8 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన తీర్పును రిజర్వు న్యాయస్థానం ఈరోజు తుది తీర్పు ఇచ్చింది.
తాజావార్తలు
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
-
Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!