Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Supreme Court Dismisses Plea To Reinvestigate Rg Kar Case Directs Parents To Approach Calcutta Hc

RG Kar Case: సుప్రీంకోర్టులో బాధిత తల్లిదండ్రులకు చుక్కెదురు

Published Date :March 17, 2025 , 1:29 pm
By Suresh Maddala
  • సుప్రీంకోర్టులో బాధిత తల్లిదండ్రులకు చుక్కెదురు
  • మళ్లీ సీబీఐ దర్యాప్తు చేయాలన్న పిటిషన్ కొట్టివేత
RG Kar Case: సుప్రీంకోర్టులో బాధిత తల్లిదండ్రులకు చుక్కెదురు
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలి అత్యాచార ఘటనలో బాధిత తల్లిదండ్రులకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఇటీవలే నిందితుడు సంజయ్ రాయ్‌కు కోల్‌కతా ప్రత్యేక కోర్టు జీవిత ఖైదీ విధించింది. అయితే ఈ కేసును మళ్లీ సీబీఐతో విచారణ జరిపించాలని బాధిత తల్లిదండ్రులు సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు. సోమవారం న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే కోల్‌కతా హైకోర్టులో మాత్రం ఈ పిటిషన్‌ను కొనసాగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా.. మృతురాలి పేరెంట్స్‌కు సూచించారు.

ఇది కూడా చదవండి: Phone: స్మార్ట్‌ఫోన్ వాడకుంటే.. పరిశోధనలో ఏం తేలింది తెలుసా !

Also Read

  • Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
  • Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
  • Delhi: లక్ష్మీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
  • Gujarat: సూరత్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన

2024, ఆగస్టు 9న కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో నైట్‌డ్యూటీలో ఉండగా జూనియర్ వైద్యురాలిపై సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ అఘాయిత్యానికి పాల్పడి చంపేశాడు. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేశారు. ఇటీవలే నిందితుడికి జీవిత ఖైదీ పడింది. అయితే నిందితుడికి మరణశిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అయితే ఈ విషయంలో తమకే హక్కు ఉందని సీబీఐ పేర్కొంది. నిందితుడికి మరణశిక్ష పడేలా తామే కోరతామని సీబీఐ తెలిపింది. సీబీఐ అప్పీల్‌ను మాత్రం కోర్టు అంగీకరించింది. తాజాగా మృతురాలి తల్లిదండ్రులకు కూడా హైకోర్టులోనే చూసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఇది కూడా చదవండి: Orry: చిక్కుల్లో ఓర్రీ.. వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించడంపై ఎఫ్ఐఆర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Approach Calcutta Hihg Court
  • Reinvestigate RG Kar case
  • rg kar case
  • Supreme court dismisses plea

తాజావార్తలు

  • Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

  • Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

  • Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్‌గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..

  • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions