Kunal Kamra: భార్య లేదుగానీ.. విడాకులు తీసుకున్నట్లుంది.. కునాల్ కమ్రా కీలక వ్యాఖ్యలు
- భార్య లేదుగానీ.. విడాకులు తీసుకున్నట్లుంది
- స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కునాల్ కమ్రా.. స్టాండప్ కమెడియన్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాపులర్ అయ్యారు. ఇక ఆయనపై మహారాష్ట్రలో పలు కేసులు నమోదయ్యాయి. ముంబైలో కునాల్ కమ్రా కార్యక్రమం నిర్వహించిన హోటల్‌పై కూడా దాడి జరిగింది. ఇక పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. మద్రాస్ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా బాంబే హైకోర్టులో కూడా ఊరట లభించింది. ప్రస్తుతం కమ్రా.. పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన గోల్డ్ ధరలు
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం కేసులు, నోటీసులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పోస్ట్ చేశారు. తనకు భార్య లేదు గానీ.. విడాకులు తీసుకున్నట్లు పరిస్థితి ఉందని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. ఈ కేసులను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారిందని వాపోయారు. ఇక షిండేపై కునాల్ చేసిన వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర శాసనసభ హక్కుల కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేయాలని నిర్ణయించుకుంది. దీనిపై కూడా స్పందిస్తూ.. ‘‘షోకాజ్ నోటీసులు ఇవ్వడం వారి హక్కు.. జోకులు వేయడం నా హక్కు’’ అని పేర్కొన్నారు. ఇలా కౌంటర్‌కు ప్రతి కౌంటర్ వేస్తూ కమ్రా వార్తల్లో నిలుస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Muralidhar Rao: అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌రావు అరెస్ట్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
కునాల్ కమ్రా ముంబైలో జన్మించారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నాడు. షిండేపై చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కునాల్ కమ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది. అరెస్టు చేయవద్దని ముంబై పోలీసులను ఆదేశించింది.
షిండేను ఉద్దేశించి కమెడియన్ కునాల్ కమ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే శివసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అనంతరం కునాల్ కమ్రా కార్యక్రమం నిర్వహించిన క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. అంతేకాకుండా పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
😭😭😭 pic.twitter.com/nSQ7Dmc2h3
— Kunal Kamra (@kunalkamra88) July 15, 2025
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!