Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
- విద్యార్థి నిరసనలపైకి ఏకే-47తో కాల్పులు..
- బీహార్‌లో సంచలనం సృష్టించిన ఘటనపై ప్రభుత్వం చర్యలు..
- సివాన్ జిల్లా ఏస్పీపై వేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: జూలై 25న బీహార్‌లో విద్యార్థి నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో విద్యార్థులపైకి ఏకే-47తో కాల్పులు జరిపిన సంఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పోలీస్ కానిస్టేబుల్ అల్లర్లను అడ్డుకునే నేపథ్యంలో ఏకే-47తో కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సివాన్ జిల్లా ఎస్పీ పురన్ కుమార్ ఝాను పదవి నుంచి తొలగించింది.
ఈ ఘనటలో ఏకే -47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. జూలై 25న సివాన్‌లోని జేపీ చౌక్ సమీపంలో విద్యార్థులు నిరసన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. నిరసనకారుల మధ్య చిక్కుకుపోయిన పరిస్థితుల్లో కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ ఏకే-47తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని, ఇవి గాల్లోకి కాల్పిన కాల్పులే అని బీహార్ ప్రభుత్వం చెప్పింది.
Also Read
- Congress: “జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
- Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
- Vinod Tawde: యూపీ ఎన్నిలక కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. బరిలోకి దిగిన ‘‘సైలెంట్ స్ట్రాటజిస్ట్’’..
- Trump: భారత్ ఎన్నికల వ్యవస్థ సూపర్.. ట్రంప్ ప్రశంసలే.. ప్రశంసలు
ఈ నాలుగు రౌండ్ల కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని బీహార్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతృత్వంలో ఉద్యమానికి సంబంధించిన నిరసనల్లో పోలీసులుకు బలప్రయోగం చేశారని దాఖలైన పిటిషన్లపై జరుగుతున్న విచారణలో భాగంగా బీహార్ ప్రభుత్వం ఈ వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
తాజావార్తలు
-
Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
-
Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
-
Congress: “జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
-
Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
-
Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!