Congress: కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు..
- కాంగ్రెస్ వేదికపై మహిళా నేతకు వేధింపులు..
- అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కార్యకర్తలు..
- ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఎంపీ సెల్జా కుమారి డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తు్న్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధిత మహిళతో మాట్లాడానని, ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో తాను వేధింపులకు గురైనట్లు సదరు మహిళ చెప్పారని తెలిపారు. ఏ పార్టీ అయినా కూడా ఏ మహిళని అగౌరపరచకూడదని ఆమె అన్నారు.
Read Also: Jeep Compass: జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ ఘటనని ఖండించారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘చాలా దిగ్భ్రాంతికరమైనది! దీపేంద్ర హుడా సమక్షంలోనే వేదికపైనే ఓ మహిళా కాంగ్రెస్ నేతపై కాంగ్రెస్ నేతలు వేధింపులకు పాల్పడ్డారు.దీనిని కాంగ్రెస్ ఎంపీ సెల్జా కుమారి కూడా ధృవీకరించారు. పగటిపూట పూర్తిగా ప్రజల మధ్య సమావేశాల్లో మహిళలు సురక్షితంగా లేరంటే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు సురక్షితంగా ఉండగలరా..?’’ అని ప్రశ్నించారు. సిమిజాన్, శారదా రాథోడ్, రాధికా ఖేరా వంటి చాలా మంది మహిళా కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీలోని నాయకులచే వేధింపులకు గురయ్యారని, ‘‘కాస్టింగ్ కౌచ్’’ సంస్కృతి గురించి ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని పూనావాలా ప్రశ్నించారు.
Congress = Party of Molestors ? pic.twitter.com/vXlsaNbkQL
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) October 5, 2024
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!