Shashi Tharoor: కేంద్రమంత్రితో శశిథరూర్ సెల్ఫీ.. కాంగ్రెస్‌కి క్లియర్ మెసేజ్..
- కాంగ్రెస్‌లో సంచలనంగా శశిథరూర్ వ్యవహారం..
- కేంద్రమంత్రితో సెల్ఫీ..
- హస్తం పార్టీకి క్లియర్ మెసేజ్ అంటున్న విశ్లేషకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ వ్యవహారం ఆ పార్టీలో కాకరేపుతోంది. రేపోమాపో ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెబుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ పార్టీకి థరూర్ సిగ్నల్స్ పంపుతున్నారు. తాజాగా, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ దిగడం కాంగ్రెస్‌కి స్పష్టమైన మెసేజ్‌ని పంపింది. భారతదేశం-యుకె వాణిజ్య ఒప్పందంపై చర్చ తర్వాత కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మరియు బ్రిటిష్ వాణిజ్య విదేశాంగ కార్యదర్శి జోనాథన్ రేనాల్డ్స్‌తో థరూర్ సెల్ఫీ దిగారు. దీనిని మంగళవారం ఉదయం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Read Also: Solar Manufacturing: సోలార్ తయారీని పెంచడానికి 1 బిలియన్ డాలర్ల సబ్సిడీకి భారత్ ప్లాన్..!
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
‘‘భారత్ వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి బ్రిటన్ వ్యాపార మరియు వాణిజ్య కార్యదర్శి జోనాథన్ రేనాల్డ్స్‌తో చర్చించడం చాలా ఆనందంగా ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన FTA చర్చలు పునరుద్ధరించబడ్డాయి. ఇది చాలా స్వాగించాల్సిన అంశం’’ అని థరూర్ కామెంట్స్ చేశారు.
ఇటీవల, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ కావడాన్ని ఆయన ప్రశంసించారు. ఇదే విధంగా కేరళలోని పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ ప్రభుత్వంపై కూడా ప్రశంసలు కురిపించారు. ఈ వ్యవహారాలపై థరూర్‌పై కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. ఇదే కాకుండా, ఒక పాడ్ కాస్ట్‌లో థరూర్ మాట్లాడుతూ.. ‘‘”పార్టీ నన్ను కోరుకుంటే… నేను అక్కడే ఉంటాను. లేకపోతే, నాకు నా స్వంత పనులు ఉన్నాయి. నాకు వేరే ఆప్షన్స్ లేవని మీరు అనుకోకూడదు…” అని అన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Good to exchange words with Jonathan Reynolds, Britain’s Secretary of State for Business and Trade, in the company of his Indian counterpart, Commerce & Industry Minister @PiyushGoyal. The long-stalled FTA negotiations have been revived, which is most welcome pic.twitter.com/VmCxEOkzc2
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2025
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి