Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Sanjay Raut Suspicious Ajit Pawar Plane Crash Conspiracy

Sanjay Raut: అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర.. ఉద్ధవ్ ఎంపీ ఆరోపణ..

Published Date :February 2, 2026 , 6:29 pm
By Venu Goapl Reddy
  • అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర..
  • అనుమానం వ్యక్తం చేసిన సంజయ్ రౌత్..
Sanjay Raut: అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర.. ఉద్ధవ్ ఎంపీ ఆరోపణ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sanjay Raut: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరి 28న బారామతి ఎయిర్‌పోర్టులో జరిగిన ఫ్లైట్ క్రాష్‌లో మరణించారు. ఈ ప్రమాదంపై ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంఘటన అనుమానాస్పదంగా ఉందని అభివర్ణించారు. సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మీడియాలో మాట్లాడుతూ.. అజిత్ పవార్ స్థాయి, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల దృష్ట్యా అనుమానాలు రావడం ఖమని అన్నారు.

Read Also: Oppo A6i+ 5G: 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్ ప్రాసెసర్‌తో.. ఒప్పో కొత్త 5G ఫోన్‌లు విడుదల

అజిత్ పవార్ మరణానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలను పరిశించాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ అన్నారు. అజిత్ పవార్, శరద్ పవార్‌‌ల ఎన్సీపీలు కలిసిపోవాలనే కోరిక వ్యక్తం చేశారని, బీజేపీ సించాన్ కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లతో బెదిరించారని రౌత్ అరోపించారు. ఈ ఆరోపణలపై అజిత్ పవార్ స్పందించిన తర్వాత పదిరోజుల్లోనే మరణించారని, దీనిపై అనుమానం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం, ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూర్(AAIB) దర్యాప్తు ప్రారంభించింది. బ్లా్క్‌బాక్స్‌ను రికవర్ చేశామని, దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చెప్పారు. బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మరణించారు. అజిత్ పవార్ మరణం తర్వాత, ఆయన భార్య సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajit Pawar death AAIB investigation
  • Ajit pawar plane crash
  • Maharashtra Politics
  • Political Conspiracy
  • Sanjay Raut

తాజావార్తలు

  • Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!

  • CSK vs PBKS: చెన్నైకి ధోనీ, శ్రేయాస్ డౌట్.. సీఎస్‌కే vs పంజాబ్ ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్!

  • Raghav Chadha: ‘‘నేను ఓడిపోలేదు.. నా మౌనం ఓటమి కాదు’’.. రాఘవ్ చద్దా ఆవేదన

  • NTRNeel : డ్రాగన్’లో ధురంధర్’ నటుడు కీలక పాత్ర

  • Actress Hema: నటి హేమకు మరోసారి డ్రగ్స్ టెస్ట్.. రిపోర్టులో ఏం తేలిందంటే..?

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions