Somy Ali: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు, హత్య.. సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ సంచలనం..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు..హత్య..
- సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ సోమీ అలీ సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somy Ali: సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ తనను ఏ విధంగా వేధించాడనే విషయాలను బయటపెట్టిన సోమీ అలీ, ఈ సారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారని, అతని పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఎందుకు మార్చారు.? అడగండి అంటూ ఆమె రెడ్డిట్‌లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు గురించి అడిగిన సందర్భంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Shocking Incident: భార్య, కుమార్తె, ఇద్దరు కుమారుల హత్య.. భర్త ఆత్మహత్య..
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియా ఖాన్లకు న్యాయం కావాలి, రవీంద్ర పాటిల్ ఎలా ఉన్నారు..? అతడికి ఏం జరిగింది గూగుల్ చేయండి అని సోమీ కోరారుు. 2020 అక్టోబర్ లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన నివాసంలో శవంగా కనిపించాడు. ఏయిమ్స్ డాక్టర్ బోర్డు దీనిని ఆత్మహత్యగా చెప్పింది. హత్య ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఆరుగురు ఫోరెన్సిక్ వైద్యుల బృందం విషం, గొంతు నులిమి చంపడం వంటి ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ గుప్తా.. సుశాంత్ సింగ్ మరణానికి ఉరి వేసుకోవడమే కారణమని, అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదించాడు.
బాలీవుడ్ నటి జియా ఖాన్ గర్భవతిగా ఉన్న సమయంలో ఉరేసుకుని కనిపించిందని, ఆమె మరణం తర్వాత సల్మాన్ ఖాన్ని సూరజ్ పంచోలి సలహాలు కోరాడని సోమీ అలీ ఆరోపించారు. సల్మాన్ ఖాన్ కన్నా సీరియల్ కిల్లర్ టెడ్ బండీ నయమని ఆమె వ్యాఖ్యానించారు. తాను సల్మాన్ ఖాన్ని విడిచిపెట్టడానికి అతడి వేధింపులే కారణమని, రోజూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడని చెప్పింది. తాను అతడిని విడిచి పెట్టే సమయంలో ఆష్ అనే కొత్త అమ్మాయితో బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. తాను బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ, చాలా మంది నిరోధించారని చెప్పింది.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!