Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటపై రష్యా అధినేత పుతిన్ సంతాపం..
- హత్రాస్ ఘటనపై రష్యా అధినేత సంతాపం..
- ఘోర ప్రమాదంపై పుతిన్ దిగ్భ్రాంతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras stampede: 121 మందిని బలితీసుకున్న హత్రాస్ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం హత్రాస్‌లో ఓ సత్సంగ్ కార్యక్రమంలో జనాలు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు.
Read Also: Mohammad Rizwan: ఘోరపరాజయాల తర్వాత, పాక్ క్రికెట్‌లో రాజకీయాలపై పెదవి విప్పిన రిజ్వాన్..
Also Read
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
ఇదిలా ఉంటే, ఈ విషాదకరమైన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై అత్యంత హృదయపూర్వక సంతాపాన్ని అంగీకరించండి’’ అని పుతిన్ సందేశాన్ని రాయబార కార్యాలయం జోడించింది. ‘‘ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.
✉️ President of #Russia Vladimir Putin sent a condolence message to President of #India Droupadi Murmu & Prime Minister of India Narendra Modi over the tragic stampede in #UttarPradesh:
Kindly accept the most sincere condolences over the tragic accident in Uttar Pradesh. pic.twitter.com/pWBrYnoMWO
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) July 3, 2024
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!