NEET UG Revised Result: నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల
- నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల
- సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాలను మళ్లీ విడుదల చేసింది. ఫిజిక్స్‌లో అస్పష్టమైన ప్రశ్న తలెత్తింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఫలితాలను సవరించి గురువారం మరోసారి విడుదల చేశారు. ఇదిలా ఉంటే జూన్ 4న విడుదల చేసిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంకు పొందారు. అయితే తాజా ఫలితాలతో విద్యార్థుల స్కోర్‌లో ప్రభావితం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Central Government Jobs: ఉద్యోగాల జాతర.. ఏకంగా 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. విచారించిన న్యాయస్థానం.. పరీక్ష రద్దుకు అంగీకరించలేదు. దీంతో సవరించిన ఫలితాలతో గురువారం మరోసారి విడుదల చేశారు. ఇదిలా ఉంటే బుధవారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ.. నీట్ రద్దు చేయాలని తీర్మానం చేసింది.
ఇది కూడా చదవండి: Bandi Sanjay : కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?
తాజావార్తలు
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!