RBI website crash: రూ. 2,000 నోటు రద్దు తర్వాత RBI వెబ్సైట్ క్రాష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI website crash: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వెల్లడించిన కొద్ది సేపటికే ఆర్బీఐ అధికార వెబ్సైట్ క్రాష్ అయింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ని సెర్చ్ చేయడంతో క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ఏడేళ్ల నాటి ₹2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, ప్రకటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రజలు పరుగులు తీయడంతో సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది.
Read Also: Rs 2,000 Note Withdrawn: రూ.2000 నోటు @ 7 ఏళ్లు.. ఎందుకు రద్దు అంటే..?
Also Read
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
అంతకుముందు, నవంబర్ 2016లో ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా రూ. 500 , రూ. 1,000 నోట్లను రద్దు చేసిన తర్వాత భారీ ట్రాఫిక్ తర్వాత వెబ్సైట్ ఇలాగే క్రాష్ అయింది. ఈ ప్రకటనలు ఆ సమయంలో పెట్రోల్ పంపుల్లో, ఏటీఎంల ముందు భారీ క్యూలకు కారణం అయింది. రూ. 2000 నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఈ మార్పికి ప్రత్యేక సౌకర్యాలు అందించాలని ఆర్బీఐ బ్యాంకుల్ని కోరింది.
తాజావార్తలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!