పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఎందుకంటే సౌత్ వెస్ట్రన్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు అయితే.. మరికొన్ని దారి మళ్లించారు అధికారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బెంగళూరు వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే .. యలహంక – పెనుకొండ మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా.. ఈ నెల 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ – యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్, సోలాపూర్ – హసన్ ఎక్స్ప్రెస్ రద్దు చేసినట్టుగా పేర్కొంది.. ఇక, మరో ఆరు రైళ్లు పాక్షికంగా రద్దు చేయగా.. 12 రైళ్లను దారి మళ్లించినట్టు సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రకటించింది.
Read Also: మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం..
Also Read
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
ఇక, సౌత్ వెస్ట్రన్ రైల్వే రద్దు చేసిన రైళ్ల విషయానికి వస్తే.. ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్ – యశ్వంత్ పూర్ మధ్య నడిచే 12735 నెంబర్ గల రైలు, యశ్వంత్ పూర్ – సికింద్రాబాద్ మధ్య నడిచే 12736 నెంబర్ గల రైలును రద్దు చేసినట్టు వెల్లడించింది.. ఇక, 12, 13, 14 తేదీల్లో సోలాపూర్ – హసన్ మధ్య నడిచే 11311 నెంబర్ గల రైలును, హసన్ – సోలాపూర్ మధ్య నడిచే 11312 నెంబర్ గల రైలును కూడా రద్దు చేసినట్టు సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రకటించింది. నిత్యం రైళ్లలో ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించగలరు.
తాజావార్తలు
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!