Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rahul Gandhi To Visit Raebareli Today

Rahul Gandhi: ఈ రోజు రాయ్‌బరేలీలో రాహుల్‌గాంధీ పర్యటన.. కార్యకర్తలతో భేటీ..!

Published Date :July 9, 2024 , 8:29 am
By Chandra Shekhar Pamena
  • నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన..
  • రాయ్‌బరేలీలో పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా రాహుల్ భేటీ..
  • పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపై రాహుల్ ఫోకస్..
Rahul Gandhi: ఈ రోజు రాయ్‌బరేలీలో రాహుల్‌గాంధీ పర్యటన.. కార్యకర్తలతో భేటీ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేటి (మంగళవారం) ఉదయం 9.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భూమా అతిథి గృహానికి చేరుకోనున్నారు. అతిథి గృహంలో పార్టీ కార్యకర్తలతో రాహుల్ సమావేశమవుతారు. జిల్లా అభివృద్ది పనులపై ఆయన పార్టీ కార్యక్తరలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే, నియోజకవర్గ ప్రజలతో, కార్మికులతో సమావేశమై వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ త్రిపాఠి తెలిపారు.

Read Also: Actress Anandhi: విజయ్ సర్‌కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: తెలుగమ్మాయి ఆనంది

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఎంపీ, ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ ఇవాళ తన సన్నిహితుల మధ్య ఉండనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాహుల్ తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటించడం ఇది రెండోసారి.. ఈ సమయంలో ఆయన తన ఆత్మీయుల కష్టాలను వినడమే కాకుండా జిల్లా అభివృద్ధిలో వాస్తవికతను కూడా తెలుసుకోనున్నారు. ఈ స‌మ‌యంలో రాహుల్ త‌ల్లి రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఫండ్స్ నుంచి రాహుల్ చేసిన ప‌ని గురించిన స‌మాచారం కూడా తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ ఒకరోజు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూమా అతిథి గృహంలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీని మరింత శక్తివంతం చేయడంపై చర్చించే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Raebareli
  • rahul gandhi
  • sonia gandhi
  • Uttar Pradesh

తాజావార్తలు

  • YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

  • Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

  • Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి? 

  • ACB: రిటైర్డ్ కాబోయే ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన హెడ్మాస్టర్

  • Tesla Struggles in India: భారత్‌లో టెస్లా ఆపసోపాలు.. 7 నెలల్లో కేవలం 342 కార్లే విక్రయం.. దుమ్మురేపుతున్న ఇతర EV కార్లు..!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions