Rahul Gandhi: రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం.. ‘‘కుట్ర’’ అంటున్న కాంగ్రెస్..
- రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం..
- కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణించే హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం కావడం వివాదాస్పదంగా మారింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) నుండి క్లియరెన్స్ రాకపోవడంతో హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యం అయింది. జార్ఖండ్‌లోని గొడ్డాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఊహించని విధంగా ఈ ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ నెల 20న రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో టేకాఫ్ కావడానికి 45 నిమిషాలు ఆలస్యమైంది.
Read Also: PM Modi: పీఎం మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..
Also Read
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
రాహుల్ గాంధీ షెడ్యూల్‌కి అంతరాయం కలిగించడానికి ఇలా టేకాఫ్‌ని ఆలస్యం చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏటీసీ నిర్ణయం రాహుల్ గాంధీ కదలికల కన్నా పీఎం మోడీ ఈవెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఇదే రోజు డియోఘర్‌లో ప్రధాని మోడీ ర్యాలీ నిర్వహించాడు. ‘‘ప్రధాని డియోఘర్‌లో ఉన్నందున, రాహుల్ గాంధీని ఆ ప్రాంతం దాటకుండా అనుమతించలేదు. అక్కడ ప్రోటోకాల్ మాకు అర్థమైంది కానీ, కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిందని, ఇలాంటి సంఘటన ఏ ప్రతిపక్ష నాయకుడి కూడా ఎదురుకాలేదు. ఇది ఆమోదయోగ్యం కాదు.’’ అని మహాగామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ అన్నారు.
ఇదిలా ఉంటే, మరోవైపు డియోఘర్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ అయ్యేందుకు ఆలస్యమైంది. దీంతో ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లడం ఆలస్యంగా మారింది. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలకు ఈ నెల 13న తొలి విడత ఎన్నికలు జరగగా, రెండో విడత 20న జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!