Priyanka Gandhi: పార్లమెంట్లో వయనాడ్ ప్రజల గొంతుకనవుతా
- పార్లమెంట్లో వయనాడ్ ప్రజల గొంతుకనవుతా
- ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో విజయం సాధించడంపై ప్రియాంకాగాంధీ ఆనందం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో వయనాడ్ ప్రజల గొంతుకనవుతానని ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని గుర్తుచేశారు. తన తల్లి సోనియా.. భర్త, పిల్లలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని వెల్లడించారు. తన వెనుకండి నడిపించిన సోదరుడు రాహుల్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక విజయం సాధించిన తర్వాత ప్రియాంక.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి స్వీట్లు తినిపించుకున్నారు.
ఇది కూడా చదవండి: kalpana Soren: ముఖ్యమంత్రి హేమంత్ భార్య విజయం.. సంబరాల్లో కల్పన
Also Read
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
వయనాడ్ లోక్‌సభ బైపోల్స్‌లో ప్రియాంక కనీవినీ ఎరుగని రీతిలో భారీ విక్టరీ అందుకున్నారు. తన సోదరుడు రాహుల్‌గాంధీ మీద ఉన్న 3.64 లక్షల మెజార్టీని దాటుకుంటూ 4 లక్షల మెజార్టీని క్రాస్ చేసి అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నారు. 4,10,931 ఓట్ల మెజార్టీ అందుకున్నారు. ప్రియాంక గెలుపుపై భర్త రాబర్ట్ వాద్రా స్పందిస్తూ.. వయనాడ్ ప్రజల గొంతుక అవుతుందని తెలిపారు. అలాగే ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Koti Deepotsavam 2024 Day 15 LIVE: అయోధ్య బాలరాముని మహాభిషేకం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం
ఇదిలా ఉంటే నవంబర్ 25 (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో సోమవారమే ప్రియాంక లోక్‌సభలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సోదరుడితో కలిసి లోక్‌సభలోకి ప్రవేశించి.. ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.
My dearest sisters and brothers of Wayanad,
I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024
Congress leader and candidate from Wayanad parliamentary constituency, Priyanka Gandhi Vadra met party national president Mallikarjun Kharge, in Delhi
She is leading in #WayanadByElection with a margin of 4,10,931
(Source: AICC) pic.twitter.com/tunRfM4WX9
— ANI (@ANI) November 23, 2024
తాజావార్తలు
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!