Karmayogi Saptah: నేడు నేషనల్ లెర్నింగ్ వీక్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
- నేడు నేషనల్ లెర్నింగ్ వీక్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరిని భాగస్వాములను చేస్తున్న ప్రధాని..
- ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొననున్న సివిల్ సర్వెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karmayogi Saptah: ఈరోజు (శనివారం) దేశ రాజధానిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నేషనల్ లెర్నింగ్ వీక్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. పౌర సేవకులకు వ్యక్తిగత, సంస్థాగత సామర్థ్యాల అభివృద్ధికి సరికొత్త ప్రోత్సాహాన్ని అందించడానికి ఉద్దేశించినది. మిషన్ కర్మయోగిని సెప్టెంబర్ 2020లో ప్రారంభించబడింది.. అప్పటి నుంచి ఇది గణనీయమైన పురోగతిని సాధించిందని పేర్కొంది. దేశ వ్యాప్తంగా సివిల్ సర్వెంట్లు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను ప్రజలతో పంచుకోనున్నారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
అలాగే, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారంలో నాలుగు గంటల పాటు విద్యార్హతకు సంబంధిత విద్యను పొందడం తప్పనిసరి చేస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు నిర్దిష్ట సామర్థ్యాలను పెంపొందించడానికి వర్క్‌షాప్‌లు, సెమినార్‌లను నిర్వహిస్తాయి. ఈ కొత్త నిబద్ధత దేశ అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని మోడీ సర్కార్ భావిస్తుంది. జాతీయ లక్ష్యాలతో అన్నింటినీ సమం చేయడంతో పాటు జీవితకాల అభ్యాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే, ప్రతి కర్మయోగి జాతీయ అభ్యాస వారోత్సవ కార్యక్రమంలో కనీసం నాలుగు గంటల పాటు సామర్థ్య ఆధారిత విద్య లక్ష్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక, ఈ మిషన్ కర్మయోగిని సెప్టెంబర్ 2020లో ప్రారంభించారు.
తాజావార్తలు
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!