PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- ప్రధాని మోడీకి స్వీడన్ ఘన స్వాగతం..
- గ్రిపెన్ యుద్ధ విమానాలతో ఎస్కార్ట్..
- స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్వీడిష్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన 5 దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం స్వీడన్ చేరుకున్నారు. నెదర్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే ఆయన స్వీడన్ వెళ్లారు. ప్రధాని మోడీకి ఆ దేశం ఘన స్వాగతం పలికింది. ప్రధాని విమానం స్వీడన్ గగనతలంలోకి రాగానే స్వీడిష్ గ్రిపెన్ ఫైటర్ జెట్లు విమానానికి ఎస్కార్ట్‌గా నిలిచాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేకు ప్రధాని మే 17-18 తేదీల్లో స్వీడన్‌లోని గోథెన్ బర్గ్‌లో పర్యటించనున్నారు. స్వీడన్ ప్రధాని ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా, ప్రధాని మోడీని స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉంటే, ప్రధాని మోడీకి స్వాగతం పలిచేందుకు ప్రవాసభారతీయలు భారీగా బారులు తీరారు. ఈ పర్యటనలో స్వీడన్ వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్తో అధికారిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య పలు రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
#WATCH | Swedish Gripen fighter jets escort PM Narendra Modi’s plane as he enters Sweden
PM Modi is visiting Gothenburg, Sweden, on May 17-18 at the invitation of Swedish Prime Minister Ulf Kristersson. pic.twitter.com/m2Rgoxg3x8
— ANI (@ANI) May 17, 2026
#WATCH | Sweden | Streets of Gothenburg echo with cheers as Prime Minister Narendra Modi waves at the crowd gathered to see him.
This is the third leg of Prime Minister Narendra Modi's five nation visit.
(Source: ANI/DD) pic.twitter.com/JfNgxJNzoc
— ANI (@ANI) May 17, 2026
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!