Devotee Chops Off Tongue: నాలుకను కత్తిరించి దేవుడికి అర్పించిన భక్తుడు.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devotee Chops Off Tongue: దేవుడిపై భక్తి ఉండడం సర్వసాధారణమే. కానీ ఆ భక్తిని పూజలు చేయడం ద్వారా, నోములు, వ్రతాలు చేయడం, కోరిన కోర్కెలు నెరవేరితే ఘనంగా ఉత్సవాలు చేయడం వంటివి మనం నిత్యం చూస్తూ ఉంటాం. కానీ ఓ భక్తుడు తన కోరిక నెరవేరిందని దేవుడికి ఏకంగా తన నాలుకను కోసి సమర్పించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కౌశాంబికి చెందిన సంపత్(32) అనే భక్తుడు మా శీత్లా ఆలయంలో తన నాలుకను కోసుకుని స్వామివారికి సమర్పించినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.
Kerala: ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త నివాసం సమీపంలో బాంబు పేలుడు..
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
అధిక రక్తస్రావం కావడంతో అతడిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సంపత్, అతని భార్య బన్నో దేవి గంగా నదిలో స్నానం చేసి పూజలు చేసిన ఆలయానికి వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత, అతను తన నాలుకను బ్లేడుతో కోసుకుని ఆలయ ప్రధాన ద్వారం వద్ద సమర్పించినట్లు కర్హాధామ్ పీఎస్ హౌస్ ఆఫీసర్ అభిలాష్ తివారీ వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆలయాన్ని సందర్శించాలని తన భర్త కోరికను వ్యక్తం చేసినట్లు దేవి తెలిపింది. దేవుడిపై భక్తి కన్నా వీరిలో మూఢ నమ్మకాల ప్రభావం ఎక్కువగా ఉండటంవల్ల ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ఏకంగా తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారని పోలీసులు తెలియజేశారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!