Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Passengers Can Now Avail Services Like Mobile Recharge At 200 Stations Via Railtel Kiosks

ఈ విషయం తెలుసా..? ఇక, రైల్వే స్టేషన్‌లోనే అన్ని చెల్లింపులు

Published Date :January 7, 2022 , 10:26 am
By Sudhakar Ravula
ఈ విషయం తెలుసా..? ఇక, రైల్వే స్టేషన్‌లోనే అన్ని చెల్లింపులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అయ్యే ఊరికి వెళ్లిపోతున్నాం.. పెండింగ్‌ పనులు అలానే ఉన్నాయి.. ఇంకా బిల్లులు కట్టాల్సి ఉంది.. అనే టెన్షన్‌ అవసరం లేదు.. ఊరికి వెళ్లే ముందు.. నేరుగా రైల్వేస్టేషన్‌కే వెళ్లి.. అన్ని చెల్లింపులు చేసుకునే అవకాశం వచ్చేస్తోంది.. దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లలో మొబైల్‌ ఫోన్‌ రీచార్జ్, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, ఆధార్‌ కార్డు సంబంధ సేవలు, పాన్‌ కార్డు దరఖాస్తు, ట్యాక్స్‌ చెల్లింపులు సహా మరికొన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది.. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో రైలు టికెట్లతో పాటు.. బస్సు, విమాన టిక్కెట్లను కూడా బుక్‌ చేసుకునే వెసులుబాటు కూడా వచ్చేస్తోంది.. బ్యాంకింగ్, బీమా ఇలా రోజువారీ అవసరాలకు సంబంధించిన పలు సేవలను కూడా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసే కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌సీ) కియోస్క్‌ల ద్వారా అందించనున్నారు.

Read Also: కరోనా కల్లోలం.. భారత్‌లో లక్ష దాటేసిన రోజువారి కేసులు..

ఈ సేవలను మొదటి దశలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా వారణాసి సిటీ, ప్రయాగ్‌రాజ్‌ సిటీ రైల్వే స్టేషన్లలో ప్రారంభించనున్నారు.. ఆ ఫలితాలను బట్టి క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లోని 200 రైల్వేస్టేషన్లకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.. ఈ సేవలు దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 44, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో 13, నార్త్‌ ఫ్రంటియర్‌ రైల్వేలో 20, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 13, వెస్టర్న్‌ రైల్వేలో 15, నార్తర్న్‌ రైల్వేలో 25, వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 12, నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 56 ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇది అందుబాటులోకి వస్తే.. మరో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు.. ఈ కాలంలో అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నా.. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ నుంచే అన్ని కార్యకలాపాలు సాగిస్తున్నా.. కొన్ని విషయాల్లో సదరు సెంటర్లును సందర్శించాల్సి ఉంటుంది.. ఇప్పుడు, రైల్వేశాఖ ఆ అవసరాలను కూడా తీర్చేందుకు సిద్ధం అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 200 stations
  • Aadhar
  • Common Service Centre
  • india
  • kiosks

తాజావార్తలు

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

  • Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions