Parliament Sessions : రేపటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2nd Phase Parliament Budget Sessions 2022 Starts From Tomorrow.
30 రోజుల తర్వాత తిరిగి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 19 సెషన్లలో ఏప్రిల్ 8 దాకా సమావేశాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. మొదటి విడత సమావేశాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు జరిగాయి. టైమింగ్స్ మార్పుతో 19 గంటలు ఎక్కువగా సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటలకు సోనియా గాంధీ నివాసంలో “పార్లమెంట్ వ్యూహ వ్యవహారల కమిటీ” సమావేశం కానుంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవాహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌధురి, మల్లిఖార్జున్ ఖర్గే, జైరామ్ రమేష్, చిదంబరం, గౌరవ్ గొగోయ్ లు సమావేశంలో పాల్గొననున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం, “ఫ్లోర్ కోఆర్డినేషన్”, ఉభయ సభల్లో భావసారూప్యతగల పార్టీలతో సమన్వయం పై చర్చించనున్నారు.
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
- Tags
తాజావార్తలు
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
-
Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
-
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!