Chhattisgarh: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి.. పావురాన్ని పైకి ఎగరేస్తే కిందపడ్డ కపోతం.. చర్యలకు ఆదేశం
- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి
- పావురాన్ని పైకి ఎగరేస్తే కిందపడ్డ కపోతం
- చర్యలకు ఆదేశించిన జిల్లా ఎస్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 15న జరిగిన ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ముంగేలిలో జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్ పావురాన్ని పైకి విసిరారు. కానీ అది పైకి వెళ్లకుండా కిందపడిపోయింది. దీంతో ఎస్పీ సహా వేదికపై ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంత పెద్ద కార్యక్రమాలు ఇలాంటి పనులేంటి? అని నిలదీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Manda Krishna Madiga: నేను ఏ పార్టీలో చేరను.. అది ఎప్పుడు ఉండే ప్రచారమే..
Also Read
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
ముంగేలిలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పున్నూలాల్ మోహ్లే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ముంగేలి కలెక్టర్ రాహుల్ డియో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిరిజా శంకర్ జైస్వాల్ పాల్గొన్నారు. ముగ్గురు అతిథులు పావురాలు పైకి విసిరేందుకు నిర్వాహకులు అందజేశారు. ఎమ్మెల్యే, కలెక్టరు విడుదల చేసిన పావురాలు ఆకాశంలోకి ఎగిరిపోగా.. జిల్లా ఎస్పీ ఎగురవేసిన పావురం మాత్రం కిందపడిపోయింది. దీంతో నిర్వాహకులు మరొక పావురాన్ని జిల్లా ఎస్పీకి అందజేయగా అది పైకి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎస్పీ ఎగరేసిన పావురం అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే కిందపడిపోయినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనపై గిరిజా శంకర్ జైస్వాల్ సీరియస్ అయ్యారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు లేఖ రాసినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
छत्तीसगढ़ में पंचायत–3 रिपीट हो गई। स्वतंत्रता दिवस पर SP साहब कबूतर उड़ा रहे थे। उनका कबूतर उड़ने की बजाय नीचे गिर गया। Video देखिए… pic.twitter.com/R9Vui9BC3p
— Sachin Gupta (@SachinGuptaUP) August 19, 2024
తాజావార్తలు
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!