గంభీర్‌కు మరో బెదిరింపు… ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. బుధవారం రోజు ఐఎస్ఐఎస్ కాశ్మీర్ పేరుతో ఓ బెదిరింపు ఈమెయిల్ రాగా.. గురువారం కూడా ఓ ఈమెయిల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. తాజాగా వచ్చిన బెదిరింపులో ‘నిన్ను చంపాలనుకుంటున్నాం… నిన్న బతికిపోయావ్.. బతుకు మీద ఆశ ఉంటే రాజకీయాలను, కాశ్మీర్ అంశాన్ని వదిలేయ్’ అంటూ ఈ మెయిల్‌లో ఉందని గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Also: వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే… ఆరోగ్యశ్రీ వర్తింపు
Also Read
అయితే గంభీర్‌కు వస్తున్న ఈ మెయిళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో పోలీసులు నిఘా వేశారు. ఈ అంశంపై విస్తృతంగా విచారణ చేపట్టారు. ఎట్టకేలకు సదరు బెదిరింపులు ఎక్కడి నుంచి స్తున్నాయో పోలీసులు కనిపెట్టేశారు. ఒక ఈ మెయిల్ ఐఎస్ఐఎస్ కాశ్మీర్ నుంచి రాగా మరో ఈ మెయిల్ పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కరాచీలోని సింధ్ యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసుల విచారణలో స్పష్టమైంది. షాహీద్ హమీద్ అనే యువకుడు గంభీర్‌కు ఈమెయిల్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా వరుస బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీలోని గంభీర్ ఇంటి వద్ద భారీగా పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
-
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!