JK: ఎల్లుండి జమ్మూకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం
- ఎల్లుండి జమ్మూకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం
- ఒమర్ చేత సీఎంగా ప్రమాణం చేయించనున్న ఎల్జీ మనోజ్ సిన్హా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా బుధవారం నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా నుంచి తనకు లేఖ అందిందని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారానికి రావాలంటూ లేఖలో తనను ఆహ్వానించారన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. దీంతో ఒమర్ అబ్దుల్లాను ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ద్రౌపది ముర్ము ఎత్తేశారు. దీంతో బుధవరం ఎన్సీ కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. ఇదిలా ఉంటే స్వతంత్రంగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒమర్ అబ్దుల్లా మద్దతు తెలిపారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ
Also Read
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. అలాగే బీజేపీ కూడా ఆశించిన స్థాయిలో స్థానాలను గెలుచుకుంది. మునుపటి కంటే ఎక్కువగా సీట్లు సాధించింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. కాంగ్రెస్ అంతగా సీట్లు సాధించలేదు గానీ.. నేషనల్ కాన్ఫరెన్స్‌తో పోటీ చేయడంతో మంత్రి పదవులు ఆశించే అవకాశాలు ఉన్నాయి.
Was pleased to receive the Principal Secretary to LG Manoj Sinha ji. He handed over a letter from the @OfficeOfLGJandK inviting me to form the next government in J&K. pic.twitter.com/D2OeFJwlKi
— Omar Abdullah (@OmarAbdullah) October 14, 2024
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..