Manu Bhaker: ష్యాషన్ షోలో అదరగొట్టిన మను భాకర్.. ర్యాంప్‌పై వయ్యారం
- ష్యాషన్ షోలో అదరగొట్టిన మను భాకర్
- లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్‌పై వయ్యారం
- మొదటిసారి కావడంతో ఇబ్బందిగా ఫీలైన మను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మను భాకర్ పరిచయం అక్కర్లేని పేరు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత భారతీయులకు మను భాకర్ సుపరిచితురాలే. స్టార్ షూటర్‌గా ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించింది. దీంతో ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? మను భాకర్ షూటర్‌గానే కాకుండా ఫ్యాషన్ షోలో కూడా తన వయ్యారాలతో అలరించింది. క్యూట్ వాక్‌తో చూపరులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి:Director: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని రేప్ చేశాడు.. డైరెక్టర్ పై కేసు నమోదు!
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం అందాల భామలతో లాక్మే ఫ్యాషన్ వీక్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముద్దుగుమ్మలు ర్యాంపుపై తమ హొయలను ఒలికించారు. ఈ కార్యక్రమంలో మను భాకర్ కూడా పాల్గొని తన వయ్యారాలతో మరిపించారు. భారీ సంఖ్యలో ఫ్యాషన్ షోకు వచ్చిన అతిథుల మధ్య మను భాకర్ ర్యాంప్ వాక్ చేసింది. అయితే ఆమె ముఖంలో చిరునవ్వులు కొదవయ్యాయి. కొంచెం ఇబ్బందికరంగా ఫీలైనట్లుగా కనిపించింది. ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. దీంతో ఆమె ఏదో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించింది. ర్యాంప్ వాక్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందరి మధ్య ర్యాంప్‌పై నడవం అనేది తనకు ఇబ్బందికరంగా అనిపించిందని, దీంతో కొంత నిరుత్సాహానికి గురైనట్లు చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Stock market: మళ్లీ ఒడిదుడుకులు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
#WATCH | Delhi | Olympic medallist shooter Manu Bhaker walks the ramp at Lakme Fashion Week pic.twitter.com/ozfPv0JJUT
— ANI (@ANI) October 11, 2024
#WATCH | Delhi | At the Lakme Fashion Week, Olympic medallist shooter Manu Bhaker says, "The experience was surreal, though I was nervous…" pic.twitter.com/3wOot0e8PU
— ANI (@ANI) October 11, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!