విద్యుత్ సంక్షోభం..! ఇలా స్పందించిన కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ క్రమంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది.. ఇదే సమయంలో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో… థర్మల్ విద్యుత్ ఉప్పత్తికి అంతరాయం తప్పదని.. ఇది దేశంలో విద్యుత్ సంక్షోబానికి దారితీయొచ్చనే వార్తలు గుప్పుమంటుచున్నాయి.. అయితే, దీనిపై ఇప్పటికే కేంద్ర విద్యుత్ శాఖ.. ఆ సంక్షోభానికి నాలుగు కారణాలు ఉన్నాయని ప్రకటించింది.. మరోవైపు.. ఈ ఎపిసోడ్‌పై స్పందించిన కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్.. విద్యుత్ సంక్షోభం ఎదుర్కోబోతున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని తోసిపుచ్చిన ఆయన.. విద్యుత్ సంక్షోభంపై అనవసర భయాందోళనలు సృష్టించబడ్డాయి.. కానీ, అలాంటి ఇబ్బంది లేదన్నారు. కేవలం గెయిల్, డిస్కం సంస్థల మధ్య సమాచారలోపం వల్లే ఇలాంటివి ఏర్పడుతున్నాయని స్పష్టం చేశారు.
దేశరాజధాని ఢిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు ప్రమాదం పొంచిఉందన్న ఆందోళన నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సంక్షోభం వస్తుందంటూ అనవసర ఆందోళనలు సృష్టించారు.. కానీ, దేశంలో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు.. ఇక, ఎట్టిపరిస్థితుల్లోనూ గ్యాస్ సరఫరా కూడా తగ్గదని స్పష్టం చేసిన ఆయన.. విద్యుత్ అవసరమైన వారు కోరితే.. సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విద్యుత్ సంక్షోభానికి కారణమయ్యే సరఫరా, వినియోగం మధ్య ఎలాంటి సమస్య లేదన్నారు ఆర్‌కే సింగ్.. విద్యుత్ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ అందించాలని ఇప్పటికే గెయిల్ ఆదేశించినట్టు తెలిపారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!