Woman’s lemon crushing ritual car accident : అరే.. నిమ్మకాయలు తొక్కించబోతే…ఏంత పనైపోయింది..
- ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడి ధ్వంసమైన కారు
- ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త కారు కొన్నామనే ఆనందంలో నిమ్మకాయల్ని తొక్కించబోతే.. అదికాస్తా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడి ధ్వంసమైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌కు చెందిన మాని పవార్ అనే మహిళ 27 లక్షల థార్ ఎస్ యూవీ కార్ ని కొనుగోలు చేసింది. కారుని తీసుకోవడానికి నిర్మాణ్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్లారు. అక్కడ కారు కొన్నామనే సంతోషంలో దానిని బయటకు తీసుకెళ్లే ముందు పూజ చేయాలని అనుకున్నారు. దీంతో మాని పవార్ షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న కారు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించారు. వెంటనే బ్రేక్ పై కాలు వేయకుండా ఆమె ఎక్సలేటర్ పై కాలు వేసింది. దీంతో వాహనం మొదటి అంతస్తు నుంచి ఎగిరి కింద ఉన్న పేవ్ మెంట్ పైకి దూసుకెళ్లింది.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ఈ ఘటన జరిగినపుడు కారులో మాని, ఆమె భర్త ప్రదీప్ నిర్మన్, షోరూమ్ సిబ్బంది ఉన్నారు. వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెద్దగా ప్రమాదం జరగలేదని.. స్వల్పంగా గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది.
Woman’s lemon-crushing ritual sends Thar crashing off showroom floor in Delhi
What was meant to be a puja ritual turned into a shocking accident in Delhi when a woman, while trying to crush lemons under the tyre of a brand-new Thar, revved too hard. The SUV smashed through the… pic.twitter.com/eb4uijsJyW
— Ashwini Shrivastava (@AshwiniSahaya) September 9, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?